(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 098

॥ శ్రీః ॥
6.98. అధ్యాయః 098
Mahabharata - Bhishma Parva - Chapter Topics
భీష్మేణ దుర్యోధనంప్రతి అర్జునపరాక్రమప్రశంసనపూర్వకం పాండవానామజయ్యత్వమభిధాయ శిఖండివర్జం పాంచాలాదివధప్రతిజ్ఞా ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-98-0x(4185)(43178)
వాక్శల్యైస్తవ పుత్రేణ సోఽతివిద్ధో మహామనాః ।
నోవాచ దుఃఖోపహతో హ్యప్రియం ప్రియమణ్వపి ॥ 6-98-1(43179)
స ధ్యాత్వా సుచిరం కాలం దుఃఖరోషసమన్వితః ।
శ్వసన్నివ మహానాగః ప్రణున్నో వాక్శలాకయా ॥ 6-98-2(43180)
ఉద్వృత్య చక్షుషీ లోపాన్నిర్దహన్నివ భారత।
సదేవాసురగంధర్వం లోకం కాల ఇవాపరః ॥ 6-98-3(43181)
అబ్రవీత్తవ పుత్రం చ సామపూర్వమిదం వచః।
కిం త్వం దుర్యోధనైవం మాం వాక్శల్యైరపకృంతసి ॥ 6-98-4(43182)
ఘటమానం యథాశక్తిం కుర్వాణం చ తవ ప్రియం ।
జుహ్వానం సమరే ప్రాణాంస్తవ వై ప్రియకాంయయా ॥ 6-98-5(43183)
యదా తు పాండవః శూరః ఖాండవేఽగ్నిమతర్పయత్ ।
పరాజిత్య రణే శక్రం పర్యాప్తం తన్నిదర్శనం ॥ 6-98-6(43184)
యదా చ త్వాం మహాబాహో గంధర్వైర్హృతమోజసా ।
అమోచయత్పాండుసుతః పర్యాప్తం తన్నిదర్శనం ॥ 6-98-7(43185)
ద్రవమాణేషు శూరేషు సోదరేషు తవ ప్రభో ।
సూతపుత్రే చ రాధేయే పర్యాప్తం తన్నిదర్శనం ॥ 6-98-8(43186)
యచ్చ నః సహితాన్సర్వాన్విరాటనగరే తదా ।
ఏక ఏవాజయత్పార్థః పర్యాప్తం తన్నిదర్శనం ॥ 6-98-9(43187)
ద్రోణం చ యుధి సంరబ్ధం మాం చ నిర్జిత్య సంయుగే।
వాసాంసి స సమాదత్త పర్యాప్తం తన్నిదర్శనం ॥ 6-98-10(43188)
తథా ద్రౌణిం మహేష్వాసం శారద్వతమథాపి చ ।
గోగ్రహే జితవాన్పూర్వం పర్యాప్తం తన్నిదర్శనం ॥ 6-98-11(43189)
విజిత్య చ యదా కర్ణం సదా పురుషమానినం ।
ఉత్తరాయై దదౌ వస్త్రం పర్యాప్తం తన్నిదర్శనం ॥ 6-98-12(43190)
నివాతకవచాన్యుద్ధే వాసవేనాపి దుర్జయాన్।
జితవాన్సమరే పార్థః పర్యాప్తం తన్నిదర్శనం ॥ 6-98-13(43191)
కో హి శక్తో రణే జేతుం పాండవం రభసం తదా।
యస్య గోప్తా జగద్గోప్తా శంఖచక్రగదాధరః ॥ 6-98-14(43192)
వాసుదేవోఽనంతశక్తిః సృష్టిసంహారకారకః ।
సర్వేశ్వరో దేవదేవః పరమాత్మా సనాతనః ॥ 6-98-15(43193)
ఉక్తోఽస్తి బహుశో రాజన్నారదాద్యైర్మహర్షిభిః ।
త్వం తు మోహాన్న జానీషే వాచ్యావాచ్యం సుయోధన ॥ 6-98-16(43194)
ముమూర్షుర్హి నరః సర్వాన్వృక్షాన్పశ్యతి కాంచనాన్।
తథా త్వమపి గాంధారే విపరీతాని పశ్యసి ॥ 6-98-17(43195)
స్వయం వైరం మహత్కృత్వా పాండవైః సహ సృంజయైః ।
యుద్ధ్యస్వ తానద్య రణే పశ్యామః పురుషో భవ।
`అశక్యాః పాండవా జేతుం దేవైరపి సవాసవైః ॥' 6-98-18(43196)
అహం తు సోమకాన్సర్వాన్పాంచాలాంశ్చ సమాగతాన్।
నిహనిష్యే నరవ్యాఘ్ర వర్జయిత్వా శిఖండినం ॥ 6-98-19(43197)
తైర్వాఽహం నిహతః సంఖ్యే గమిష్యే యమసాదనం ।
తాన్వా నిహత్య సమరే ప్రీతిం దాస్యాంయహం తవ ॥ 6-98-20(43198)
పూర్వ హి స్త్రీ సముత్పన్నా శిఖండీ రాజవేశ్మని ।
వరదానాత్పుమాంజాతః సైషా వే స్త్రీ శిఖండినీ ॥ 6-98-21(43199)
తమహం న హనిష్యామి ప్రాణత్యాగేఽపి భారత।
యాఽసౌ ప్రాఙ్వర్మితా ధాత్రా సైషా వై స్త్రీ శిఖండినీ॥ 6-98-22(43200)
సుఖం స్వపిహి గాంధారే శ్వోఽస్మి కర్తా మహారణం।
యం జనాః కథయిష్యంతి యావత్స్థాస్యతి మేదినీ ॥ 6-98-23(43201)
సంజయ ఉవాచ। 6-98-24x(4186)
ఏవముక్తస్తవ సుతో నిర్జగామ జనేశ్వర।
అభివాద్య గురుం మూర్ధ్నా ప్రయయౌ స్వం నివేశనం ॥ 6-98-24(43202)
ఆగంయ తు తతో రాజా విసృజ్య చ మహాజనం ।
ప్రవివేశ తతస్తూర్ణం క్షయం శత్రుక్షయంకరః ॥ 6-98-25(43203)
ప్రహృష్టః స నిశాం తాం చ గమయామాస పార్థివః।
ప్రభాతాయాం చ శర్వర్యాం ప్రాతరుత్థాయ తాన్నృపః ॥ 6-98-26(43204)
రాజ్ఞః సమాజ్ఞాపయత సేనాం యోజయతేతి హ।
అద్య భీష్మో రణే క్రద్ధో నిహనిష్యతి సోమకాన్ ॥ 6-98-27(43205)
దుర్యోధనస్య తచ్ఛ్రుత్వా రాత్రౌ విలపితం బహు।
మన్యమానః స తం రాజన్ప్రత్యాదేశమివాత్మనః ॥ 6-98-28(43206)
నిర్వేదం పరమం గత్వా వినింద్య పరవశ్యతాం ।
దీర్ఘం దధ్యౌ శాంతనవో యోద్ధుకామోఽర్జునం రణే ॥ 6-98-29(43207)
ఇంగితేన తు తజ్జ్ఞాత్వా గాంగేయేన విచింతితం ।
దుర్యోధనో మహారాజ దుఃశాసనమచోదయత్ ॥ 6-98-30(43208)
దుఃశాసన రథాస్తూర్ణం యుజ్యంతాం భీష్మరక్షిణః ।
ద్వావింశతిమనీకాని సర్వాణ్యేవాభిచోదయ ॥ 6-98-31(43209)
అయం హి సమనుప్రాప్తో వర్షపూగాభిచింతితః ।
పాండవానాం ససైన్యానాం వధో రాజ్యస్య చాగమః ॥ 6-98-32(43210)
తత్ర కార్యమహం మన్యే భీష్మస్యైవాభిరక్షణం।
స నో గుప్తః సహాయః స్యాద్ధన్యాత్పార్థాంశ్చ సంయుగే ॥ 6-98-33(43211)
అబ్రవీద్ధి విశుద్ధాత్మా నాహం హన్యాం శిఖండినం ।
స్త్రీపూర్వకో హ్యసౌ రాజంస్తస్మాద్వర్జ్యో మయా రణే ॥ 6-98-34(43212)
లోకస్తద్వేద యదహం పితుః ప్రియచికీర్షయా ।
రాజ్యం స్ఫీతం మహాబాహో స్త్రియశ్చ త్యక్తవాన్పురా ॥ 6-98-35(43213)
నైవ చాహం స్త్రియం జాతు న స్త్రీపూర్వం కథంచన ।
హన్యాం యుధి నరశ్రేష్ఠ సత్యమేతద్బ్రవీమి తే ॥ 6-98-36(43214)
అయం స్త్రీపూర్వకో రాజంఛిఖండీ యది తే శ్రుతః।
ఉద్యోగే కథితం సర్వం యథా జాతా శిఖండినీ ॥ 6-98-37(43215)
కన్యా భూత్వా పుమాంజాతః స చ యోత్స్యతి భారత ।
తస్యాహం ప్రముఖే బాణాన్న ముంచేయం కథంచన ॥ 6-98-38(43216)
యుద్ధే హి క్షత్రియాంస్తాత పాండవానాం జయైషిణః ।
సర్వానన్యాన్హనిష్యామి సంప్రాప్తాన్రణమూర్ధని ॥ 6-98-39(43217)
ఏవం మాం భరతశ్రేష్ఠ గాంగేయః ప్రాహ శాస్త్రవిత్ ।
తత్ర సర్వాత్మనా మన్యే గాంగేయస్యైవ పాలనం ॥ 6-98-40(43218)
అరక్ష్యమాణం హి వృకో హన్యాత్సింహం మహాహవే ।
మా వృకేణేవ గాంగేయం ఘాతయేమ శిఖండినా ॥ 6-98-41(43219)
మాతులః శకునిః శల్యః కృపో ద్రోణో వివింశతిః।
యత్తా రక్షంతు గాంగేయం తస్మిన్గుప్తే ధ్రువో జయః ॥ 6-98-42(43220)
ఏతచ్ఛ్రుత్వా తు తే సర్వే దుర్యోధనవచస్తదా ।
సర్వతో రథవంశేన గాంగేయం పర్యవారయన్ ॥ 6-98-43(43221)
పుత్రాశ్చ తవ గాంగేయం పరివార్య యయుర్ముదా ।
కంపయంతో భువం ద్యాం చ క్షోభయంతశ్చ పాండవాన్ ॥ 6-98-44(43222)
తే రథైః సుప్రసంయుక్తైర్దంతిభిశ్చ మహారథాః ।
పరివార్య రణే భీష్మం దంశితాః సమవస్థితాః ॥ 6-98-45(43223)
యథా దేవాసురే యుద్ధే త్రిదశా వజ్రధారిణం।
సర్వే తే స్మ వ్యతిష్ఠంత రక్షంతస్తం మహారథం ॥ 6-98-46(43224)
తతో దుర్యోధనో రాజా పునర్భ్రాతరమబ్రవీత్ ।
సవ్యం చక్రం యుధామన్యురుత్తమౌజాశ్చ దక్షిణం।
గోప్తారావర్జునస్యైతావర్జునోఽపి శిఖండినః ॥ 6-98-47(43225)
రక్ష్యమాణః స పార్థేన తథాస్మాభిర్వివర్జితః ।
యథా భీష్మం న నో హన్యాద్దుఃశాసన తథా కురు ॥ 6-98-48(43226)
సంజయ ఉవాచ। 6-98-49x(4187)
భ్రాతుస్తద్వచనం శ్రుత్వా పుత్రో దుఃశాసనస్తవ।
భీష్మం ప్రముఖతః కృత్వా ప్రయయౌ సహ సేనయా ॥ 6-98-49(43227)
భీష్మం తు రథవంశేన దృష్ట్వా సమభిసంవృతం।
అర్జునో రథినాం శ్రేష్ఠో ధృష్టద్యుంనమువాచ హ ॥ 6-98-50(43228)
శిఖండినం నరవ్యాఘ్రం భీష్మస్య ప్రముఖే నృప।
స్థాపయస్వాద్య పాంచాల్య తస్య గోప్తాఽహమిత్యుత ॥ ॥ 6-98-51(43229)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి నవమదివసయుద్ధే అష్టనవతితమోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes

6-98-25 మహాజనం జనసమూహం । క్షయం గృహం ॥
6-98-28 ప్రత్యాదేశం నిరాకరం ॥
6-98-29 నిర్వేదం ఖేదం ॥
6-98-37 ఉద్యోగే యుద్ధాత్ప్రాక్ ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.